కాకుటూరులోనివిక్రమసింహాపూరి విశ్వవిద్యాలయ పరిపాలనా భవన ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ చూపిన అహింస, సత్యం, సామరస్యం, శాంతి వంటి విలువలు నేటి యువతకు మరింత అవసరం అన్నారు