Download Now Banner

This browser does not support the video element.

రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీశైలం, మహానంది ఆలయాల తలుపులు మూసివేత.

Srisailam, Nandyal | Sep 6, 2025
రేపు అనగా ఆదివారం రాహుగ్రస్త, సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మరియు మహానంది ఆలయాల తలుపులు మూసివేస్తున్నట్లు ఈవోలు తెలియజేశారు. రేపు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీశైలం ఆలయ తలుపులు మూసివేస్తామని, అలాగే మహానంది ఆలయం మధ్యాహ్నం 1-30 నిమిషాలకు తలుపులు మూసివేస్తామని,తిరిగి ఎనిమిదో తేదీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణలు ప్రాతకాల పూజలు నిర్వహించి,అనంతరం 6-30 నిమిషాల నుంచి భక్తులకు యధావిధిగా దర్శనాలు కల్పిస్తామని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us