గంభరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. నర్మల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను ఐదుగురు వెళ్లారు. అవతల వైపు నుండి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా వారిలో ఒకరు గల్లంతగా మిగతా నలుగురు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని చెక్కుకున్న వారికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించ