అన్నమయ్య జిల్లా. మదనపల్లెనియోజకవర్గం. రామసముద్రం మండలం. రాగి మాకుల పల్లె క్రాస్ వద్ద గల మున్వార్ అలీషా ఖాదిరి దర్గా భూ వివాదంలో ఇరువర్గాలు శనివారం గొడవపడ్డారు. ఈ గొడవలో ముబీనాబీ. 45 సంవత్సరాలకు త్రివ గాయాలయ్యాయి. గొడవలో గాయపడ్డ ముబీనాబీని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు రామసముద్రం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.