ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు జీవో నెంబర్ 549 ప్రకారం వేతనాలు పెంచాలి అని ఏఐటిసి డిమాండ్ చేసింది శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశం మనికంట అధ్యక్షతనజరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 549 ప్రకావేతనాలు చెల్లించాలని అలాగే పని భారం తగ్గించాలని కోరారు పెండింగ్లో ఉన్న అరియర్స్ అపోలో యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రకారం సిబ్బంది అన్న పెంచాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో దాసరి చంద్ర బీసీ గోపీనా