గిరిజన యువతిని అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్, మరో వ్యక్తిసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.శుక్రవారం బోధగూడెం గ్రామంలో ఉన్న తన పిన్ని ఇంటి నుండి తన ఊరు గొల్లగుప్పకు బయలుదేరిన యువతి వాజేడు వద్ద తన ఊరికి వెళ్లాలని ఓ ట్రాలీ ఆటో డ్రైవర్ని అడిగి ట్రాలీ ఆటో ఎక్కింది.డ్రైవరు మరో వ్యక్తి చట్టి,ఏడుగురాళ్లపల్లి మధ్యలో ఇద్దరు మద్యం సేవించారు.కూల్ డ్రింకులో మత్తు పదార్థం కలిపి యువతితో తాగించారు.సృహ కోల్పోయిన యువతిని అత్యాచారం చేసి పాల్వంచ మండలం పెద్దమ్మగుడి దగ్గర వదిలేసి వెళ్లారు.గాయాలతో ఉన్న యువతని బాలలసంరక్షణ కేంద్రానికి తరలించారు.ఆదివారం పాల్వంచ CDPO ఫిర్యాదు మేరకు కేసు నమోదు..