అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ప్రత్యేక చొరవతో ఇన్స్పైర్ మరియు ఇగ్నైట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.. సోమవారం దమ్మపేట మండల పరిధిలోని గండు గొల్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్, మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, కళాశాల కార్యక్రమాలు నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడారు...