లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణ కోరి, కేసీఆర్, హరీష్ రావు ల మీద నిందలు మోపిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లను తీసుకెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అపవాదులు బీఆర్ఎస్ పార్టీకి, ఆర్భాటాలు. శంకుస్థాపనలు కాంగ్రెస్ పార్టీ కా అంటూ బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ విమర్శించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం కుంగిందని దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు ర