Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాటా వెంటనే చెల్లించాలని: హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్

Mancherial, Mancherial | Aug 24, 2025
2024-25 వార్షిక సంవత్సర లాభాల వాటా 35% వెంటనే చెల్లించాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం మందమర్రి పట్టణంలోనీ హెచ్ఎంఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్షిక సంవత్సరం ముగిసి 5 నెలలైనా లాభాలు ఎంత వచ్చాయనే విషయాన్ని కూడా ప్రకటించకుండా లాభాల వాటా చెల్లింపులో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తుందని కార్మికుల సంక్షేమం దృశ్య వెంటనే ఈ నెలలోనే 35% లాభాల మాట చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us