అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు గురువారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం డైరెక్టర్ రమణ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షల విభాగం డైరెక్టర్ రమణ పరీక్షల కంట్రోలర్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన డిగ్రీ నాలుగవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని ఇందులో 42 మంది విద్యార్థినిలు పరీక్షల్లో పాస్ కావడం జరిగిందని పరీక్షల విభాగం డైరెక్టర్ రమణ, శ్రీరామ్ నాయక్ తెలిపారు.