నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి నిజాం తూటాలకు బలై మరో జలియన్ వాలాబాగ్ ఉదంతం గుర్తు చేసుకునే విధంగా సెప్టెంబర్ 2న పరకాల ప్రాంతం రక్తసిక్త మైంది .ఎంతోమంది వీరుల ప్రాణాలను తుపాకీ తూటాలకు అత్యంత కిరాతకంగా బలి తీసుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ,అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు బిజెపి నాయకులు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో బిజెపి ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు బిజెపి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పా