ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండలరావుపాలెంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉండగా కార్యకర్తల సమావేశం పేరుతో గుంపులు గుంపులుగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుండగా పోలీసులు మొహరించి శాంతిభద్రతలకు వివాదం కలిగిస్తున్న ఎనిమిది మంది భౌసర్లను గుర్తించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నూజివీడు డిఎస్పి KVVNV ప్రసాద్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద తెలిపారు.