ఈరోజు అనగా 15 6 2025న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పిఎస్పీడీ ప్రాజెక్ట్ గేటు వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పినది ద్విచక్ర వాహనదారుడు లారీని తప్పించిపోయి పక్కన ఉన్న డివైడర్ ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు కి కాలుకు గాయమైనది అతని భార్యకు స్వల్ప గాయమైనవి స్థానికులు వాళ్ళ కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చిన కుమారుడు వారిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు