పుట్టపర్తి నియోజకవర్గం లోని నల్లమాడ కొత్తచెరువు మండల కేంద్రాల్లో మంగళవారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాలను స్థానిక వైకాపా నాయకులు నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైకాపా నాయకులు పేర్కొన్నారు.