శుక్రవారం రోజు ఉదయం 9:45 నిమిషాల ప్రాంతంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఒకేసారి భద్రకాళి దేవస్థానానికి విచ్చేయడంతో కొద్దిసేపు దేవస్థాన సిబ్బంది మరియు అర్చకులు హైరాన పడ్డారు ఈరోజు శుక్రవారం కావడంతో భద్రకాళి దేవస్థానానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మరో నేత మాజీ ఎమ్మెల్యే దా స్యం వినయ్భాస్కర్ ఒకేసారి ఆలయానికి విచ్చేయడంతో ఆలయ సిబ్బంది మరియు అర్చకులు ఐరాల పడ్డారు ఒకవైపు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్నారు తాజా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వినయ్ భాస్కర్ ఆలయంలో ఉండడంతో తాజా ఎమ్మె