శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కవిత ఆవిష్కరణతో కూడిన మూడు నూతన పుస్తకాలను ఆవిష్కరించారు... పొన్నాడ అప్పల నరసమ్మ-చిన్నవాడు సేవా సంస్థ సౌజన్యంతో విశ్వ సాహితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా విశ్వ సాహితి అధ్యక్షులు పీవీ నరసింహులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆట్టాడ అప్పలనాయుడు, నారాయణమూర్తి, దివాకర్, రంగనాథం, సుబ్బారావు, భుజంగరావు ,కవితహృదయులు, తెలుగు సాహితివేత్తలు హాజరయ్యారు..