నంద్యాల జిల్లా నందికొట్కూరు రైతుల పొలాల్లో బోర్ల దగ్గర వైర్లు దొంగతనం చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు రైతుల బాధ చూడలేక వైర్లు పోతుంటే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఒక ఛాలెంజ్ గా తీసుకుని కరెంటు వైర్లను దొంగతనం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు, నందికొట్కూరు నియోజకవర్గం లో బోర్ల దగ్గర ఉన్న కరెంటు వైర్లను మహారాష్ట్రకు చెందిన ముఠాలను పట్టుకొని వారి దగ్గర నుండి మూడు సెల్ ఫోన్లు ఒక బైకు ఒక ఫోర్ వీలర్ వెహికల్ లక్ష రూపాయలు అమౌంట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదుచేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు.