ధర్మవరం పట్టణం కొత్తపేటలో ఉన్న ఉషోదయ స్కూల్ సమీపాన గురువారం హత్య జరిగింది.ధర్మవరం పట్టణం కొత్తపేటలో ఉంటున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం హత్య చేశారు. పాఠశాల సమీపానే హత్య జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.ఈ ఘటనపై ధర్మవరం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు