చిన్నారులే భవిష్యత్ నిర్మాతలు చిట్టి చేతులు గొప్ప మార్పులో భాగం అయ్యాయి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపెల్లి కి చెందిన చిన్నారులు మట్టి వినాయక విగ్రహాన్ని సొంతంగా తయారు చేసి గణేష్ నవరాత్రుల్లో భాగంగా ప్రతిష్టించారు. వారిని ఈరోజు వడ్డేపల్లిలో అభినందించారు