సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు విత్తనాల దుకాణాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాల సభ్యులకు మహిళలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, పురుగుల మందులు,విత్తనాల దుకాణాన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇందిరా మ