లేపాక్షిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో పులి వాహనంలో శ్రీ దుర్గాదేవి అలంకరణలో దుర్గామాత భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా వేడుకల్లో ప్రతినిత్యం ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.