దమ్మపేట మండల పరిధిలోని గుట్టగూడెం గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నుండి ఖమ్మం వైపు వెళ్తున్న మినీ ట్రావెల్ బస్సు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకు వెళ్ళింది... ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..