కామారెడ్డి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదు కందూరి చంద్రశేఖర్ CITU జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా కార్యకర్తలకు ఇచ్చిన 18 వేల పీక్స్డు వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పారితోషికం పేరుతో కేంద్రం ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ వర్కర్లలో ఆశా వర్కర్లు ఆరోగ్య కేంద్రాలలో పని చేసే ఇతర ఉద్యోగులకన్న ఎక్కువగా పని చేస్తున్నారని, ఉదయం ఆరుగంటల నుండి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు ఎవ్వరికీ ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగా ఆశా వర్కర్లు ముందు ఉండాలి.