తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం నందు అక్రమార్కుల యదేచ్ఛగా గ్రావెల్ 4 హిటచిలతో 20 కి పైగా ట్రిప్పర్ లతో తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్ శాఖ నిద్రపోతుందా..... అన్న చందాన ఉన్నట్లు ప్రజల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా ప్రభుత్వ భూముల్లో, పంటా పొలాల పక్కనే నాశనం చేస్తూ, ధనార్జనే ముక్యంగా గ్రావెల్ మాఫియా ట్రిప్పర్ ల తో తోలేస్తూ ప్రవర్తిస్తున్నారు. రెవిన్యూ శాఖ అధికారులైన ఇలా గ్రావెల్ తవ్వకాలు కు అనుమతులు ఎలా ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఒక రైతు మట్టి కోసం పర్మిషన్ అడిగితే పర్మిషన్ రావు. గుత్తేదారుల పర్మిషన్ అడిగితే ఎలా వస్తున్నాయి. ప