Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు వద్ద రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి, గాయాలు కాగా ఆసుపత్రికి తరలింపు

Palamaner, Chittoor | Aug 27, 2025
పలమనేరు: ముసలిమడుగు ఎలిఫెంట్ కార్యాలయం వద్ద బుధవారం అధికారులు అందించిన సమాచారం మేరకు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలిఫెంట్ క్యాంప్ లోని ఏనుగులకు పూజలు చేస్తుండగా రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఓ ఏనుగు తొండంతో విసిరి కొట్టగా ఆయన కింద ప్రతి గాయాల పాలయ్యాడు. దీంతో వెంటనే పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని తెలిపారు కాగా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us