బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలకేంద్రంలో గంగపుత్ర సంఘములో సీసీ రోడ్డు కు స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు మంజూరి అయ్యాయి. అట్టి పనులు చెయ్యుటకు భూమి పూజ నిర్వహించరు. నిధులను మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు శివన్నోల్ల శివకుమార్ కు గంగపుత్ర సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గంగపుత్ర సంఘ సభ్యులు కల్లెడ పురుషోత్త, కల్లెడ సదానంద్ , వాల్గోట్ రాంచందర్, ఆనంద్, మణిదీప్, అజయ్, కల్లెడ మహేష్, సాయన్న, లింబారెడ్డి నర్సయ్య, శ్రీను, మనోజ్ పాల్గొన్నారు m