Download Now Banner

This browser does not support the video element.

హనుమకొండ పోలీస్ స్టేషన్లో డీజే యజమానులతో సమావేశం అయిన ఇన్స్పెక్టర్ శివకుమార్

Hanumakonda, Warangal Urban | Aug 27, 2025
డీజే యజమానులకు హన్మకొండ పోలీసుల హెచ్చరిక హనుమకొండ పోలీస్ స్టేషన్లో, నగరంలోని డీజే యజమానులు మరియు ఆపరేటర్లతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారు. గణేష్ శోభాయాత్రల్లో డీజే (సౌండ్) ఏర్పాటు చేయవద్దని వారికి హెచ్చరించారు. ఈ నిబంధనని ఎవరైనా అతిక్రమిస్తే, వారికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us