మరిపెడ లో యూరియా కోసం రైతులు కథం తొక్కారు రోజుల తరబడి క్యూలైన్లలో కూర్చున్న యూరియా దొరికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరిపెడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి సుమారు రెండు గంటలుగా రాస్తారోకో చేపట్టారు,స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి రావాలని నినాదాలు చేశారు ట్రాఫిక్ జామ్ అయింది.