రజక వృత్తిదారుల కి ఇల్లు ఇండ్ల స్థలాలు కావాలని కోరుతూ సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యం నిరసన తెలిపి కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా దర్బార్ కలెక్టర్ లో తమీమ్ అన్సరియా కి వారి సమస్యల పై వినతి పత్రం అందజేశారు.అనంతరం రజక వృత్తిదారుల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రజకులు ఆర్థికంగా సామాజికంగా నలిగి పోతున్నారు అని , వాచ్ మెన్లుగా చేసే వారి కి అరకొర జీతాలతో సరిపెడుతున్నారని అన్నారు. మినిమం18 వేలు జీతం ఇప్పించాలి అని తమ ఆత్మరక్షణకు ఎస్సీ ఎస్టీ చట్టాల విధంగానే వారికి చట్టం కావాలి అని ఇండ్లు లేని వారికి ఇండ్లు ,50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలన