Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈనెల 28న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం జయప్రదం చేయాలి:సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తులసీదాస్

Srikakulam, Srikakulam | Aug 22, 2025
విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈనెల 28న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్ శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అఫ్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us