మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మంగళవారం అనంతపురంలో బిజీబిజీగా గడిపారు. రేపు నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం మైదానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు ట్రాఫిక్ కు సమస్యలు ప్రజలకు అందించాల్సిన ఇతర సౌకర్యాల గురించి హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన బిజీబిజీగా గడిపారు.