శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎంజీఎం గ్రౌండ్ లో జిల్లాస్థాయి యోగా దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, , కలెక్టర్ చేతన్, ఎస్పి రత్న పాల్గొన్నారు. యోగా గురువుల సూచనల మేరకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తోపాటు పలువురు ప్రముఖులు యోగ ఆసనాలు చేశారు. వీరితో పాటు యోగాలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో తరలివచ్చారు జనం. విశాలమైన క్రీడామైదానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.యోగా వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యపరిస్థితులుమెరుగుపడతాయని