గొప్ప సిద్ధాంతాలతో కింద స్థాయి నుండి జాతీయస్థాయి కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ఎదిగిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు, గురువారం అనకాపల్లిలో సిపిఐ పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.