మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన. తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్..