నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీమాజీ ఎమ్మెల్యే తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గం లో సకాలంలో రైతులకు యూరియా అందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కొరత రాకుండా చూసామని వెన్నెముక్కలాంటి రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటూ ఆయన తెలిపారు.. వచ్చే స్థానికల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు