Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: గణేష్ నవరాత్రి, మీలద్ ఉన్ నబి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. డిఎస్పీ

Mahabubabad, Mahabubabad | Aug 23, 2025
అన్ని వర్గాల ప్రజలు గణేష్, మిలద్ ఉన్ నబి నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని డిఎస్పీ తిరుపతి రావు శనివారం సాయంత్రం 6:00 లకు కోరారు.మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ,గణేష్,మిలద్ ఉన్ నబి నిర్వాహకుల తో నిర్వహించిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు గణేష్ ఉత్సవాలు, సెప్టెంబర్ 5 న మిలద్ ఉన్ నభి వేడుకలు జరుపుకోనున్నారని, ఈ వేడుకలను శాంతి యుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత శాంతి కమిటీ పై ఉందన్నారు. గణేష్ ఉత్సవాల మండపాలకు పోలీస్ ... విద్యుత్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us