మహబూబ్ నగర్ మండలం మాచన్ పల్లి గ్రామానికి చెందిన బీసీ బిడ్డ వెంకటేష్ ముదిరాజ్ మృతిపై అనుమానాలను నివృత్తి చేసి, బాదితుడి కుటుంబానికి న్యాయం చేయాలని అదేవిధంగా ప్రేమ వ్యవహారమే మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలో కోరారు.. వెంకటేష్ ప్రేమించిన యువతి కనిపించకపోవడంతో ఆమె బంధువులు వెంకటేష్ ని కొట్టి ఆచూకీ చెప్పాలని బయటకు తీసుకెళ్లి బలవంతం చేసిన మరుసటి రోజే చెట్టుకు ఉరి వేసు