వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్స్ డే ముఖ్య అతిథిగా పాల్గొన్న Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్... కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాలలో తొందరపాటులో జరిగే ఆత్మహత్యలు నివారణ కొరకు పుస్తక ఆవిష్కరణలో బుధవారం పాల్గొని ఆత్మహత్య చేసుకోవడానికి పలు కారణాలు ఉండవచ్చని కానీ... మానవ జన్మ ఇదే మొదటి జన్మ ఇదే ఆఖరిజన్మం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొని నిలబడాలని.. ఆత్మహత్య చేసుకోకూడదని అన్నారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు