గణేష్ ఉత్సవాల సందర్బంగా ఏట్టువంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త గురించి D.J యజమాని లను బైండోవర్* చేయడం జరిగింది. హసన్‌పర్తి మండల పరిధిలో గల 29 మంది డి.జె యజమాని లను ముందు జాగ్రత్త చర్యల్లో బాగoగా హసన్‌పర్తి తహశీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగింది. *SHO హసన్‌పర్తి* .