Download Now Banner

This browser does not support the video element.

కడప: హెచ్‌ఐవి, ఎయిడ్స్ పై యువతీ యువకులకు అవగాహన కొరకు 5K రెడ్ రన్ మారథాన్ ర్యాలీ

Kadapa, YSR | Sep 6, 2025
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025-26 లో బాగంగా గురువారం 5 కె రెడ్ రన్ మారథాన్ కి ముఖ్యఅథితి గా DMHO నాగరాజు, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ & టిబి అధికారి, డాక్టర్ యస్. రవి బాబు, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, శ్రీ భాస్కర్ వేంపల్లె మరియు జిల్లా క్రీడాశాఖాదికారి, శ్రీ. జగన్నాథ్ రెడ్డి, జిల్లా NSS కోర్డినేటర్, YVU యూనివర్సిటీ, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ మహావీర్ సర్కిల్ కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు మరియు యూటర్న్ తీసుకుని మహా వీర్ సర్కిల్ వరకు చేరుకుంది. ఈ మారథాన్ లో వివిద కళాశాలలకి చెందిన 150 మంది పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us