విశాఖలో మూడు రోజుల పవన్ కళ్యాణ్ పర్యటనలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొంటున్నారు, రెండవ రోజు శుక్రవారం జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో కలిసి ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించారు, వీటితోపాటు రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.