రాజన్న సిరిసిల్ల జిల్లా,ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ శ్రీ శ్రీ రాజు గురు స్వామి నేతృత్వంలో శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం వరకు మహా పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలందరూ సుభక్షంగా ఉండాలని ఎలాంటి కరువు,కాటకాలు రాకుండా ఉండాలని ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు శాంతి స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ రాజు గురు స్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈనెల 20వ తేదీన ఆలయ కమిటీ అధ్యక్షుడు చీటీ జితేందర్ రావు పర్యవేక్షణలో 36 మంది అయ్యప్