జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియా సబ్-ఇన్స్పెక్టర్ ఎం.ప్రదీప్ కుమార్ మరియు సిబ్బంది ఎర్రముక్క పల్లి R.S.R Square మీటింగ్ హాల్ నందు నగరంలోని మున్సిపల్ కార్మికులు, పబ్లిక్ వర్క్స్ శాఖ సిబ్బంది, నీటి సరఫరా–డ్రైనేజ్ కార్మికులు, తవ్వక కార్మికులు, మౌలిక వసతుల కార్మికులు, వాటర్ వర్క్స్, విద్యుత్, గ్యాస్ మరియు నిర్మాణ కార్మికులకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.