Download Now Banner

This browser does not support the video element.

కడప: మార్పు అనేది మన ఇంట్లో నుండే రావాలి: కొప్పర్తి పారిశ్రామిక వాడ పర్యటనలో మంత్రి లోకేష్

Kadapa, YSR | Sep 2, 2025
మార్పు అనేది మన ఇంట్లో నుండే రావాలి, మహిళలను గౌరవించడం అనే పద్ధతి మన కుటుంబం నుండి ప్రారంభం కావాలి.. అని రాష్ట్ర విద్య, ఐటి, సాంకేతిక & ఆర్టిజీ శాఖమంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కడప జిల్లా, సికె దిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC), లో నూతనంగా ఏర్పాటైన "ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం"ను, M/S. టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ (MIH) లోని M/S టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను.. రాష్ట్ర విద్య, ఐటి, సాంకేతిక & ఆర్టిజి శాఖా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us