విశాఖ శంకరమఠం వద్ద అగ్ని ప్రమాదం... మంటల దగ్ధం అవుతున్న బస్సు, నేపద్యంలోని శుక్రవారం ఘటనకు సంబంధించి ఒకసారిగా అధికారుల అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు, అయితే దీనికి సంబంధించి ఎవరికి ఏవైనా ప్రాణాన్ని జరగలేదని స్థానికులు చెబుతున్నారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది