ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని గాంధీ నగర్ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని నూజివీడు మండలం సుంకొల్లు గ్రామానికి చెందిన మౌనికకు తీవ్ర గాయాలు స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న వైద్యులు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు సందర్భంగా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సుమారు 7 గంటల సమయంలో నూజివీడు నుండి సుంకొల్లు వెళుతుండగా మార్గ మధ్యలో గాంధీనగర్ వద్ద అతివేగంగా మరో విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం పైనుండి పడి మౌనికకు తీవ్ర గాయాలుగా మౌనిక భర్త కు స్వల్ప గాయాలు అయ్యాయని తె