Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: పరవాడ ఫార్మసిటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, మృతుడి వివరాలు తెలపాలని కోరిన పరవాడ పోలీసులు

Gajuwaka, Visakhapatnam | Sep 4, 2025
*పోలీస్ విజ్ఞప్తి* పరవాడ ఫార్మా సిటీ లో ఈ వ్యక్తి బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయి అనకాపల్లి NTR హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతని గురించి తెలిసినవారు గానీ బంధువులు , స్నేహితులు గానీ వుంటే వెంటనే పరవాడ పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరు.. మీ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయగలరు ఇట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ , పరవాడ పోలీస్ స్టేషన్ Mob No. 9440796038
Read More News
T & CPrivacy PolicyContact Us