చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కుమ్మరి వీధి. మకాన్ నుంచి ప్రారంభమైన మీలాద్ ఉన్ నబి ర్యాలీ. రాతి మసీదు, ముడెప్ప సర్కిల్, గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. వివిధ ప్రదేశాలలో ఏర్పాటుచేసిన శిబిరాలలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సున్ని అంజుమన్ కమిటీ సభ్యులు. మున్సిపల్ చైర్మన్ ఆలీం భాషా, టిడిపి మైనార్టీ నేత సయ్యద్ సుహేల్ భాషా, సున్ని అంజుమన్ కమిటీ సభ్యులు. ముస్లిమ్స్ మైనారిటీలు. పాల్గొన్నారు.