రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, టెక్స్టైల్ పార్కులో నాలుగవ రోజు కొనసాగుతున్న పవర్ లూమ్ కార్మికులకూలి పెంపు సమ్మె. CITU టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులకు కూలి పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పార్క్ AD కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందించడం జరిగిందని అన్నారు. పార్కులో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పిస్తామని గత 20 సంవత్సరాల క్రితం అతి తక్కువ ధరలకు ప్లాట్లు కొనుగోలు చేసి ఇప్పటివరకు పరిశ్రమలు ఏర్పాటు చేయని