కొన్ని రకాల వస్తువులపై జిఎస్టిని తగ్గించినందుకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు ధర్మవరం బిజెపి నాయకులు పాల్గొన్నారు.